హసన్ పర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో అద్యక్షుడు పాపి శెట్టి శ్రీధర్ గారికి సన్మానం







 హాసన్ పర్తి: గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిన సందర్భంగా ఇందుకు సహకరించిన 66వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాపి శెట్టి శ్రీధర్ గారిని గౌడ సంఘం అధ్యక్షులు వల్లాల గణేష్ గారు ఘనంగా కుల సభ్యుల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు