నేడు రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కు విచ్చేయనున్న ఎమ్మెల్యే ఆ రూ రీ
ఈరోజు ఉదయం 10 గంటలకు హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, వర్ధన్నపేట శాసనసభ్యులు గౌ||శ్రీ ఆరూరి రమేష్ గారు హాజరుకానున్నారు.కావున వివిధ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా విభాగం, యువజన విభాగం, సోషల్ మీడియా వారియర్స్, నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు మరియు అనుబంధ సంఘాల నాయకులు హాజరు కాగలరని కోరుతూ డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పాపి శె ట్టి శ్రీధర్ గారు పిలుపునిచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి