ప్రాపర్టీ షో కు హాజరైన ఎమ్మెల్యేలు ఆరూరి, చల్లా....






హన్మకొండ హరిత హోటల్ లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి గారు, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ గార్లతో కలిసి పాల్గొన్న తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ప్రాపర్టీ షో లో ఏర్పాటు చేసిన స్టాల్లను సందర్శించారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు