రాష్ట్ర లో కొనసాగుతున్న ఉద్యోగాల నియామకాలు
తెలంగాణ లో 9168 గ్రూప్ 4 పోస్ట్ ల భర్తీ!!
TSPSC ద్వారా గ్రూప్4 పోస్ట్ లను భర్తీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
భర్తీ ప్రక్రియకు అనుమతిస్తూ ఆర్థిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపిన మంత్రి హరీ ష్ రావు గారు.
రాష్ట్రం లో వివిధ శాఖల్లో 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ లో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసిఆర్ గారు .
ప్రకటించినట్లు గానే ఇప్పటివరకు 61804 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ రూ రి రమేష్ గారు తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి