కాబోయే దంపతులను ఆ శీర్వదించిన ఎమ్మెల్యే అరూరి.....

 





గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ టీఆరెఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు గుంజే సాయి కుమార్ ఎంగేజ్మెంట్ కు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు