రోడ్డు పక్కన టిఫిన్ చేసిన ఎమ్మెల్యే అరూరి.....
*
ప్రతీ రోజు, ప్రతీ నిత్యం ప్రజా క్షేత్రంలో బిజీగా ఉండే తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఒక సామాన్యుడిలా రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద ఆగి అల్పాహారం తిన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి పెగడపల్లి గ్రామానికి పలు కార్యక్రమాల నిమిత్తం వెళ్తు నాగారం క్రాస్ వద్ద ఆగి రోడ్డు పక్కన బండి వద్ద అల్పాహారం తిన్నారు. ఈ సందర్బంగా అక్కడి వ్యాపారులతో మాట్లాడి వ్యాపారం ఎలా సాగుతుంది అని అడిగి తెలుసుకున్నారు. దింతో అక్కడి వ్యాపారులు అనుకోని అతిథిలా వచ్చిన ఎమ్మెల్యే గారు చూసి ఆనందం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి