రేణుక ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరీ








 


సన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మొదటి రోజు పూజా కార్యక్రమానికి నిన్న ముఖ్య అతిథిగా  వర్ధన్నపేట శాసనసభ్యులు& వరంగల్ జిల్లా అధ్యక్షులు ||శ్రీ ఆరూరి రమేష్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అద్యక్షుడు శ్రీ పాపిశె ట్టి శ్రీధర్ గారు ,డివిజన్ యూత్ అధ్యక్షుడు శ్రీ వల్లా ల శ్రీకాంత్ గౌడ్ గారు మరియు  స్థానిక ప్రజలు, వివిధ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా విభాగం, యువజన విభాగం, సోషల్ మీడియా వారియర్స్, నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల నాయకులు హాజరు కాగలరని కోరుతూ తెరాసా 66 వ డివిజన్ అధ్యక్షుడు శ్రీ పాపిశెట్టి శ్రీధర్ గారు,మరియు తెరాసా యూత్ అధ్యక్షుడు వల్లా ల శ్రీకాంత్ గౌడ్ గారు ప్రజలకు, తెరాసా శ్రేణులకు పిలుపునిచ్చారు

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు