రేపు గ్రేటర్ వరంగల్ 66 వడివిజన్ తెరాస కార్యకర్తల సమావేశం: పాపిశెట్టి శ్రీధర్


 రేపు 66వ డివిజన్ తెరాస కార్యకర్తలనుద్దేశించి  ఉదయం 10 గంటలకు బాలాజీ గార్డెన్స్ లో డివిజన్ స్థాయి కార్యకర్తల సమావేశం కార్యక్రమం ఉంది అని కావున పార్టీ శ్రేణులు , వివిధ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా విభాగం, యువజన విభాగం, సోషల్ మీడియా వారియర్స్, నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల నాయకులు హాజరు కావాలని కోరుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66 వ డివిజన్ తెరాస అధ్యక్షుడు పాపి శెట్టి శ్రీధర్ గారు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు