గ్రేటర్ వరంగల్||44 డివిజన్|| మృతురాలి కుటుంబానికి పరామర్శ.

 గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన వస్కుల లత గారు మరణించడంతో గురువారం మృతదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు