ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫీచర్ చేయబడింది

భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము- 13.35

  🪷🪷 ఈ రోజు శ్లోకము 🪷🪷  -------------------------------------------------     🌼 భగవద్గీత - 13.35 🌼                   క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమంతరం                    జ్ఞానచక్షుషా |          భూతప్రకృతిమోక్షం చ యే              విదుర్యాన్తి తే పరమ్ ||            అనువాదము: దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞాన చక్షువులచే దర్శించి, భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నొందు విధానము నెరుగ గలిగినవాడు పరమగతిని పొందగలరు. - భగవద్గీత యథాతథము

తాజా పోస్ట్‌లు

భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_భగవద్గీత - 13.4

భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_శ్లోకము - 13.1-2

భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ శ్లోకము - 12.17

భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ శ్లోకము - 12.16

భగవద్గీత - యధాతథము- రోజుకు ఒక శ్లోకము- పదునొకండవ అధ్యాయము- విశ్వరూపము-శ్లోకము - 11.28

భగవద్గీత - యధాతథమ- రోజుకు ఒక శ్లోకము- పదునొకండవ అధ్యాయము-విశ్వ రూపము-శ్లోకము - 11.26

RBL ShopRite Credit Card

భగవద్గీత - యధాతథము |రోజుకు ఒక శ్లోకము- -శ్లోకము - 11.25

ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!!!

శ్రీకృష్ణ జన్మాష్టమి ఆహ్వానం||