భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము- 13.35

 


🪷🪷 ఈ రోజు శ్లోకము 🪷🪷 
-------------------------------------------------

    🌼 భగవద్గీత - 13.35 🌼
       
          క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమంతరం  
                 జ్ఞానచక్షుషా |
         భూతప్రకృతిమోక్షం చ యే  
           విదుర్యాన్తి తే పరమ్ ||

          
అనువాదము:

దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞాన చక్షువులచే దర్శించి, భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నొందు విధానము నెరుగ గలిగినవాడు పరమగతిని పొందగలరు.

- భగవద్గీత యథాతథము




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు