#news #politics #entertainment #jobs #sports #business #fashion #realestate
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
తొమ్మిదవ అధ్యాయము
పరమగుహ్య జ్ఞానము
శ్లోకము - 9.33
కిం పునర్బ్రాహ్మణః పుణ్యా భక్తా రాజర్షయస్తథా ।
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ ॥
అనువాదము
ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయంలో ఇది ఇంకెంత గొప్పగా ఉంటుందో! అందుకే తాత్కాలికము, దుఃఖపూర్ణము అయిన ఈ జగత్తుకు వచ్చావు కనుక నా ప్రేమయుత సేవలో నెలకొన వలసింది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
Like,share,subscribe హరే కృష్ణ
Like,share,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ