భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము-పరమగుహ్య జ్ఞానము-శ్లోకము - 9.33





 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 శ్లోకము - 9.33


కిం పునర్బ్రాహ్మణః పుణ్యా భక్తా రాజర్షయస్తథా ।

అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ ॥ 


అనువాదము 

ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయంలో ఇది ఇంకెంత గొప్పగా ఉంటుందో! అందుకే తాత్కాలికము, దుఃఖపూర్ణము అయిన ఈ జగత్తుకు వచ్చావు కనుక నా ప్రేమయుత సేవలో నెలకొన వలసింది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు