#news #politics #entertainment #jobs #sports #business #fashion #realestate
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
తొమ్మిదవ అధ్యాయము
పరమగుహ్య జ్ఞానము
శ్లోకము - 9.30
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ ।
సాధురేవ స మంతవ్య: సమ్యగ్వ్యవసితో హి స: ॥
అనువాదము
అత్యంత హేయమైన కార్యం చేసినప్పటికిని మనిషి భక్తియుతసేవలో నియుక్తుడై ఉంటే తన సంకల్పములో సక్రమంగా నెలకొన్న కారణంగా అతనిని సాధువుగానే పరిగణించాలి.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
Like,share,subscribe హరే కృష్ణ 🙏🙏🙏
Like,share,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ 🙏🙏🙏