భగవద్గీత -యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము - శ్లోకం - 9.30



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.30


అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ ।

సాధురేవ స మంతవ్య: సమ్యగ్వ్యవసితో హి స: ॥

అనువాదము

అత్యంత హేయమైన కార్యం చేసినప్పటికిని మనిషి  భక్తియుతసేవలో నియుక్తుడై ఉంటే తన సంకల్పములో సక్రమంగా నెలకొన్న కారణంగా అతనిని సాధువుగానే పరిగణించాలి.

కృష్ణకృపామూర్తి


శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు