భగవద్గీత - యధాతథమ- రోజుకు ఒక శ్లోకము- పదునొకండవ అధ్యాయము-విశ్వ రూపము-శ్లోకము - 11.26

For Events:      🔔 FOR 👉CULTURAL FESTs 👉SHOP OPENING 👉COMMERCIAL MALL OPENING 👉HOTELS /RESTAURANT OPENING 👉FESTIVALS (ganesh ,dusserah,diwali,sankraanthi) 👉REAL ESTATE PROJECTS LAUNCHING 👉 APARTMENT,INDEPENDENT,VILLA S LAUNCHING 👉CORPORATE COMPANY MEETS 👉MARKETING COCKTAIL, TALENT SHOW EVENTS 👉SCHOOLS, COLLEGES EVENTS (FAIRWELL, FRESHERS,TECHNICAL FESTS ) 👉MUSICAL NIGHTS 👉POLITICAL EVENTS 👉CORPORATE BUSINESS SUMMITS 👉EDUCATIONAL SUMMITS WE ARRANGE ALL CELEBRITIES AT YOUR BUDGET AND WE MAKE GRAND SUCCESSFUL EVENTS!!! FOR MORE INFORMATION 👇👇👇👇👇👇👇👇 Contact ABHILASH PAPISHETTY CALL/WHATSAPP:9700372805
భగవద్గీత - యధాతథము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ ॥

భగవద్గీత - యధాతథము

రోజుకు ఒక శ్లోకము

పదునొకండవ అధ్యాయము

విశ్వ రూపము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 11.26 - 27

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రః సర్వే
సహైవావనిపాలసంఘై: ।
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహస్మదీయైరపి యోధముఖ్యః ॥

వక్రాణితే త్వరమాణా విశన్తి దంష్ట్రాకరాలని భయానకాని ।
కేచిద్విలగ్న దశనాన్తరేషు
సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాంగై: ॥

అనువాదము:
ధృతరాష్ట్రుని కుమారులందరూ, వారి మిత్ర రాజులతో పాటు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు - మరియు మా ప్రధాన సైనికులు కూడా - నీ భయంకరమైన నోటిలోకి దూసుకుపోతున్నారు. మరియు కొందరు నీ దంతాల మధ్య తలలు పగిలి చిక్కుకున్నట్లు నేను చూస్తున్నాను.
For Events:      🔔 FOR 👉CULTURAL FESTs 👉SHOP OPENING 👉COMMERCIAL MALL OPENING 👉HOTELS /RESTAURANT OPENING 👉FESTIVALS (ganesh ,dusserah,diwali,sankraanthi) 👉REAL ESTATE PROJECTS LAUNCHING 👉 APARTMENT,INDEPENDENT,VILLA S LAUNCHING 👉CORPORATE COMPANY MEETS 👉MARKETING COCKTAIL, TALENT SHOW EVENTS 👉SCHOOLS, COLLEGES EVENTS (FAIRWELL, FRESHERS,TECHNICAL FESTS ) 👉MUSICAL NIGHTS 👉POLITICAL EVENTS 👉CORPORATE BUSINESS SUMMITS 👉EDUCATIONAL SUMMITS WE ARRANGE ALL CELEBRITIES AT YOUR BUDGET AND WE MAKE GRAND SUCCESSFUL EVENTS!!! FOR MORE INFORMATION 👇👇👇👇👇👇👇👇 Contact ABHILASH PAPISHETTY CALL/WHATSAPP:9700372805

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు