🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
రోజుకు ఒక శ్లోకము
పదునొకండవ అధ్యాయము: విశ్వ రూపము
శ్లోకము - 11.1
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్
యత్త్వయోక్తం వచస్తేన మోహోద్యయం విగతో మమ్ ॥

అనువాదము:
అర్జునుడు పలికెను: ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నా మొహము తొలగిపోయింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి