భగవద్గీత - పదియవ అధ్యాయము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

రోజుకు ఒక శ్లోకము

పదియవ అధ్యాయము - భగవద్విభూతి

శ్లోకము - 10.42

అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ।
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ ॥
అనువాదము:
కానీ అర్జునా..! ఈ సమస్తమైన జ్ఞానము యొక్క అవసరం ఏమున్నది ?
నా ఒక్క అంశం మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషిస్తాను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు