భగవద్గీత -రోజుకు ఒక శ్లోకము- పదుకొండవ అధ్యాయము-శ్లోకము 11.8

భగవద్గీత శ్లోకము 11.8 - విశ్వరూప దర్శనం | హరే కృష్ణ

🌸 హరే కృష్ణ 🌸

భగవద్గీత - యధాతథము

రోజుకు ఒక శ్లోకము

అధ్యాయము 11 - విశ్వరూప దర్శనం

శ్లోకము - 11.8

న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా ।
దివ్యం దాదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ॥

అనువాదము:
కానీ మీరు మీ ప్రస్తుత నేత్రాలతో నన్ను చూడలేరు. అందువల్ల నేను మీకు దివ్య నేత్రాలను ఇస్తున్నాను. నా యోగ ఐశ్వర్యాన్ని చూడండి!

కృష్ణకృపామూర్తి:
శ్రీ శ్రీల ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు
ISKCON వ్యవస్థాపకాచార్యులు

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు