భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము భగవద్విభూతి -శ్లోకము - 10.39

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.39


యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున్ ।

న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ॥

అనువాదము


ఇంకా, ఓ అర్జునా, నేనే అన్ని జీవులకు పుట్టించే బీజాన్ని. నేను లేకుండా ఉండగలిగేది - కదిలే లేదా కదలని - ఏ జీవి లేదు.



కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు