భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము భగవద్విభూతి -శ్లోకము - 10.36

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.36


ద్యుతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।

జయోయస్మి వ్యవసాయోస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ॥ 


అనువాదము


 నేను మోసములలో జూదమును, తేజస్సులో నేను తేజస్సు ను, నేనే జయమును, నేనే సాహస కృత్యమును,నేనే బలవంతుల బలమును.



కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు