భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము భగవద్విభూతి-శ్లోకము - 10.35

 





🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.35


బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ ।

మాసానాం మార్గశీర్షోఽహమ్ ఋతూనాం కుసుమాకరః ।। 



అనువాదము


సామవేద మంత్రాలలో నేను బృహత్సమమును, చందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసమును (నవంబర్, డిసెంబర్),ఋతువులలో పూలు పూసే వసంత ఋతువును.



కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).





కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు