భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము భగవద్విభూతి -శ్లోకము - 10.33





 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.33

అక్షరాణామకారోయస్మి ద్వాన్ద్వ: సామాసికస్య చ ।

అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ॥


అనువాదము

అక్షరాలలో నేను ఆకారమును, సమాసాలలో నేను ద్వంద్వ సమాసమును, నేను అక్షయమైన కాలమును,సృష్టికర్తలలో బ్రహ్మను.



కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).*



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు