భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము-భగవద్విభూతి - శ్లోకము - 10.31
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.31
పవన్: పవతామస్మి రామ: శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥
అనువాదము
పవిత్రము చేసే వాటిలో నేను గాలిని, శస్త్రధారులలో నేను రాముడిని, చేపలలో నేను సొరచేపను, ప్రవహించే నదులలో నేను గంగానదిని.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share subscribe
రిప్లయితొలగించండిComment హరే కృష్ణ 🕉️🚩🙏