భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము -భగవద్విభూతి-శ్లోకము - 10.26
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.26
అశ్వత్థ: సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద: ।
గన్ధర్వాణాం చిత్రరథ: సిద్ధానాం కపిలో ముని: ॥
అనువాదము
అన్ని వృక్షాలలో నేను అశ్వత్థవృక్షమును, దేవర్షులలో నేను నారదుడిని, గంధర్వులలో నేను చిత్రరధుడిని,.సిద్ధ పురుషులలో నేను కపిల మునిని.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,subscribe
రిప్లయితొలగించండిComment హరే కృష్ణ 🙏🕉️🚩