భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము భగవద్విభూతి -శ్లోకము - 10.24






 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.24


పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ ।

సేనానీనామహం స్కన్ద: సరసమస్మి సాగర: ॥ 


అనువాదము


ఓ అర్జునా ! పురోహితులలో నన్ను ముఖ్యుడైన బృహస్పతిగా తెలుసికోవలసింది. సేనాపతులలో నేను కార్తికేయుడను, జలాశయాలలో  నేను సముద్రమును.




కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు