భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము-భగవద్విభూతి-శ్లోకము - 10.21
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.21
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశ ఉమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి ॥
అనువాదము
ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులో నేను ప్రకాశవంతమైన సూర్యుడను, మరుత్తులలో నేను మరీచిని, నక్షత్రాలలో నేను చంద్రుడును.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ 🙏🕉️🚩