భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము భగవద్విభూతిశ్లోకము - 10.18
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.18
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన్ ।
భూయ: కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేయమృతమ్ ॥
అనువాదము
ఓ జనార్ధనా! నీ విభూతుల యోగశక్తిని తిరిగి వివరించవలసింది. నీ గురించి వినడంలో నాకు ఏనాడు తనివి తీరదు. ఎందుకంటే నేను ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా నీ వచనామృతమును ఆస్వాదించాలని కోరుకుంటాను.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ 🙏🙏🙏🕉️🕉️🚩