భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము-శ్లోకము - 10.17





 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.17


కథం విద్యామహం యోగింస్త్వం సదా పరిచిన్తయన్ ।

కేషు కేషు చ భావేషు చిన్త్యోయసి భగవన్మయా ॥

అనువాదము


ఓ కృష్ణా! ఓ పరమయోగీ! నేను నిన్ను నిరంతరము ఎట్లా తలచుకోవాలి. నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి?ఓ భగవంతా!ఏ వివిధ రూపాలలో నిన్ను నేను స్మరించాలి?


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు