భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము భగవద్విభూతి శ్లోకం 10.11
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.11
తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమ: ।
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ॥
అనువాదము
నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలలో వశిస్తూ అజ్ఞానము వలన పుట్టిన అంధకారమును తేజోవంతమైన జ్ఞాన దీపముతో నశింపజేస్తాను.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,subscribe,
రిప్లయితొలగించండి