భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము-పరమగుహ్య జ్ఞానము-శ్లోకము - 9.34
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
తొమ్మిదవ అధ్యాయము
పరమగుహ్య జ్ఞానము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 9.34
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ: ॥
అనువాదము
నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నము చేయుము; నా భక్తుడివి కమ్ము,నాకు నమస్కరించుము,నన్ను పూజించుము.పూర్తిగా నాయందే లగ్నము చెంది నువ్వు తప్పకుండా నన్ను చేరుకుంటావు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,comment
రిప్లయితొలగించండిSubscribe
హరే కృష్ణ
🙏🙏🕉️🚩