భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము - శ్లోకం - 9.32



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.32


మాం హి పార్థ వ్యాశ్రిత్య యేపి స్యు: పాపయోనయ: ।

స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేయపి యాన్తి పరాం గతిమ్ ॥


అనువాదము 

 ఓ పృథా తనయా ! నన్ను ఆశ్రయించిన వారు అల్ప జన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు,శూద్రులే అయినప్పటికీ పరమగతిని పొందగలుగుతారు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు