భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము-శ్లోకము - 9.31

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.31

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి ।

కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి ॥ 

అనువాదము 


అతడు శీఘ్రమే ధర్మాత్ము డై  శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతీపుత్రా! నా భక్తుడు ఏనాడు నశించడని  ధైర్యంగా ప్రకటించు.

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు