భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము -పరమగుహ్య జ్ఞానము-శ్లోకము - 9.29

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.29


సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియ: ।

యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం ॥ 

అనువాదము

నేను ఎవరిని ద్వేషించను ,ఎవరి యెడల పక్షపాతం చూపను. నేను అందరి పట్ల సమానంగా ఉంటాను. కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు, నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)






కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు