భగవద్గీత -యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము -శ్లోకము -9.28

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.28

శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై: ।

సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ॥

అనువాదము

ఈ రకంగా నీవు కర్మబంధము నుండి, దాని శుభఅశుభ ఫలముల నుండి ముక్తుడవుతావు.ఈ సన్యాస నియమంలో నామీద మనస్సును స్థిరంగా నిలిపి నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు