భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_తొమ్మిదవ అధ్యాయము-పరమగుహ్య జ్ఞానము-శ్లోకము - 9.27
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
తొమ్మిదవ అధ్యాయము
పరమగుహ్య జ్ఞానము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 9.27
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ॥
అనువాదము
ఓ కుంతీపుత్ర! నీవు ఏది చేసినా,ఏది భుజించినా,ఏది ఆహుతి ఇచ్చినా, ఏది దానము చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు సమర్పణగా చేయవలసింది.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
Like,share,comment,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ,,