భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము-పరమగుహ్య జ్ఞానము-శ్లోకము - 9.26

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.26

  

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।

తదహం భక్త్య‍పహృతమష్నామి ప్రయత్నాత్మన: ॥


అనువాదము

  ఎవరైనను నాకు ప్రేమతోను, భక్తితోను పత్రమును గాని, పుష్పమును గాని,ఫలమును గానీ, జలమును గానీ

సమర్పించినచో దానిని నేను స్వీకరించెదను.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)






కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు