భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_తొమ్మిదవ అధ్యాయము-పరమగుహ్య జ్ఞానము-శ్లోకము - 9.25

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.25


 యాన్తి దేవవ్రతా దేవాన్పితన్యన్తి పితృవ్రతా: ।

భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినో ఽ పి మామ్  ॥


అనువాదము

    దేవతలను పూజంచువారు దేవతలలో జన్మంచుదురు, పితృదేవతలను

పూజంచు వారు పితృ లోకములను చేరుతురు, భూతప్రేతములను పూజంచువారు 

వాటిలోనే జన్వమంచుదురు,కానీ నన్ను పూజించు వారు నాతో నివసించుదురు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)






కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు