భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము-శ్లోకము - 9.22
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
తొమ్మిదవ అధ్యాయము
పరమగుహ్య జ్ఞానము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 9.23
హే కౌంతేయ!
అన్యదేవతలను భక్తితో పూజించే వారు కూడా, నన్నే పూజిస్తున్నారనీ చెప్పవచ్చు — కానీ వారు నన్ను నిబంధితమైన విధానము లేకుండా పూజిస్తున్నారనేది సత్యము.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి