భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము-శ్లోకం - 9.22

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥ 

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.22

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥

అనువాదము

ఎవరైతే ఎలాంటి ఇతర ఆశలు లేకుండా నన్ను మాత్రమే ధ్యానిస్తూ నన్నే భజించుతారో, అటువంటి నా భక్తులకు అవసరమైనది సమకూర్చడమూ (యోగం) మరియు వారు కలిగి ఉన్న దానిని కాపాడడమూ (క్షేమం) నా బాధ్యతగా తీసుకుంటాను.

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)







కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు