భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము భగవద్విభూతి-శ్లోకము - 10.9
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.9
మచ్చిత్త మద్గ తప్రాణ బోధయంత: పరస్పరం.
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ॥
అనువాదము
నా విశుద్ధభక్తుల ఆలోచనలు నా యందే లగ్నమై ఉంటాయి, వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి. నిరంతరము పరస్పరము బోధలు చేసుకుంటూ, నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని,ఆనందమును పొందుతారు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
Like,share,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ