భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము -భగవద్విభూతి-శ్లోకము - 10.8

 



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.8


అహం సర్వస్య ప్రభవో మత్త: సర్వం ప్రవర్తతే ।

ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్విత: ॥

అనువాదము

సమస్త ఆధ్యాత్మిక, భౌతిక జగత్తులకు నేనే మూలము; సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు