భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము-శ్లోకము - 10.7

 



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.7

ఏతాం విభూతిం యోగం చ మమ్ యో వేత్తి తత్త్వ: ।

సోయవికల్పేన యోగేన్ యుజ్యతే నాత్ర సంశయః॥


అనువాదము


 నా ఈ  విభూతులను, యోగశక్తిని యదార్ధముగా తెలిసినవాడు  విశుద్ధభక్తిలో  నెలకొంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు