భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము - భగవద్విభూతి-శ్లోకము - 10.15
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥
భగవద్గీత - యధాతథము
_రోజుకు ఒక శ్లోకము_
పదియవ అధ్యాయము
భగవద్విభూతి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 10.15
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ్ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ॥
అనువాదము
ఓ పురుషోత్తమా! సమస్తానికి మూలమైన వాడా! సకల జీవులకు ఈశ్వరుడా! దేవదేవా! జగన్నాథా! నిజంగా
నీవొక్కడివే నీ అంతరంగశక్తి ద్వారా నిన్ను ఎరుగగలవు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).
Like,share,subscribe
రిప్లయితొలగించండిహరే కృష్ణ 🙏🙏🙏🙏