భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము-భగవద్విభూతి- శ్లోకము - 10.14

 



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.14


సర్వమేతదృతం మన్యే యన్మాన్ వదసి కేశవ ।

న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవా: ॥ 



అనువాదము


ఓ కృష్ణా ! నీవు నాకు చెప్పినదంతా సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ దేవ దేవా!  దేవతలు గాని, దానవులు గాని నీ స్వరూపమును తెలుసుకోలేరు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు