భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము-భగవద్విభూతి-శ్లోకము - 10.12-13

 



🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.12-13

అర్జున్ఉవాచ 

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవన్ ।

పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ॥ 

ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।

అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ॥ 

అనువాదము

అర్జునుడు పలికెను : నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యమవు,నీవు నిత్యడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు ,పుట్టుక లేని వాడవు,            మహోత్కృష్టుడవు. నారదుడు, అసితుడు,దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరు నిన్ను గురించిన ఈ సత్యమును ధ్రువపరిచారు.ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు.

 

కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు