భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ పదియవ అధ్యాయము -భగవద్విభూతి-శ్లోకము - 10.16





 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

పదియవ అధ్యాయము

భగవద్విభూతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 10.16


వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయ:।

యాభిర్విభూతిభిర్లోకానిమాన్స్త్వం వ్యాప్య తిష్ఠసి।।




అనువాదము


ఈ లోకాలన్నింటినీ నీవు దేని ద్వారా వ్యాపించి ఉన్నావో  అట్టి నీ దివ్యవిభూతులను వివరముగా నాకు చెప్పవలసింది.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya).




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు