భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_తొమ్మిదవ అధ్యాయము-శ్లోకము - 9.21

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

తొమ్మిదవ అధ్యాయము

పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్లోకము - 9.21


తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం

 క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి।

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా 

గతాగతం కామకామా లభంతే॥

అనువాదము

ఈ విధముగా విశిష్టమైన స్వర్గంలోక భోగములను అనుభవించి తమ పుణ్యఫలములు క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వచ్చెదరు.

ఈ విధముగా త్రైవేదముల సిద్ధాంతముల అనుసరించుట ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించు వారు కేవలం జననమరణములనే మరల మరల పొందుదురు.


కృష్ణకృపామూర్తి

శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 

అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)







కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు