భగవద్గీత - యధాతథము_రోజుకు ఒక శ్లోకము_తొమ్మిదవ అధ్యాయము-శ్లోకము - 9.19

 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
హరే కృష్ణ॥

భగవద్గీత - యధాతథము

_రోజుకు ఒక శ్లోకము_

 తొమ్మిదవ అధ్యాయము

 పరమగుహ్య జ్ఞానము

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 శ్లోకము - 9.19


అనువాదము

ఓ అర్జునా! నేనే వేడిని ఇస్తాను. నేనే వర్షమును ఆపుతాను, వర్షమును కురిపిస్తాను. అమృతత్త్వమును నేనే, మృత్యుస్వరూపము కూడ నేనే. ఆత్మ, భౌతికపదార్థము రెండూ నాలోనే ఉన్నాయి.

కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు 
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)







కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ప్రముఖ పోస్ట్‌లు