భగవద్గీత - యధాతథము _రోజుకు ఒక శ్లోకము_ తొమ్మిదవ అధ్యాయము-శ్లోకము - 9.20
హరే కృష్ణ॥
పరమగుహ్య జ్ఞానము
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్లోకము - 9.20
త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయస్తే |
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోకమ్ అశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్ ॥
అనువాదము
స్వర్గలోకాలను కోరుకుంటూ వేదాధ్యయనము చేసి సోమరసము త్రాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు. పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు.
కృష్ణకృపామూర్తి
శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు .
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులు (ISKCON - Founder Acharya)
హరే కృష్ణ 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩
రిప్లయితొలగించండి